వందల సంవత్సరాల క్రితం అంటు వ్యాధులనుండి అంతరించే ప్రమాదం నుండి కామారెడ్డి ప్రాంత ప్రజలను కాపాడిన బాబా నిరంజన్ వలీ పవిత్ర దర్గానే ఈ బాబా నిరంజన్ వలీ దర్గా.
పవిత్ర బాబా నిరంజన్ వలీ దర్గాకి వెళ్ళి ప్రార్థన చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయనే నమ్మకంతో కులమతాలకు అతీతంగా ప్రజలు దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ప్రతి శుక్రవారం వందలాది మంది ప్రజలు ఈ దర్గాను సందర్శిస్తారు.
పవిత్ర రంజాన్ మాసంలో సందాల్, ఉర్సు ఉత్సవాలు ఈ దర్గా వద్ద అత్యంత వైభవంగా జరుగుతాయి.