కామారెడ్డి లో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా
25-12-2014 నుండి 31-12-2014 వరకు అత్యంత వైభవోపేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
అయ్యప్ప స్వామి వారికి మహాకుంభాభిశేకము,మహాస్వర్ణాభిశేకము మొదలగు జరుపబడును. కావున భక్తులు
అయ్యప్ప స్వామిని దర్శించి ,స్వామివారి అనుగ్రహం తిసుకోగలరు.
ఓం స్వామియే శరణం అయ్యప్ప