ఇప్పటికే కామారెడ్డి డివిజన్ లో భిక్కనూరు వద్ద 1976 లో ఉస్మానియా యూనివర్సిటీ కి అనుబంధంగా కెమిస్ట్రీ , ఇన్ఫర్మేషన్ సిస్టం లాంటి కోర్స్ లతో పి జి సెంటర్ గా ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ ఉస్మానియా పి జి కాలేజీ గా మారి తెలంగాణా యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ రూపాంతరం చెందిన చరిత్రాత్మకమైన తెలంగాణా విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణాన్ని విశ్వవిద్యాలయంగా మారుస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణా విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణం, జాతీయ రహదారికి దగ్గరగా వుండటం కూడా అనుకూలించే అంశం.
తెలంగాణా విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ |