రంగులధి రంగు..కైటు పతంగు....అంటూ తెలంగాణ, పక్క హైదరాబాదీ స్టైల్ లో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయిన ఒక పాట యుట్యూబ్ లో యువకులను ఉర్రుతలుగిస్తోంది. పతంగులకు హైదరాబాద్ లో ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఓ రచయిత రాసిన పాటను రోలింగ్ రీల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వారు చిత్రీకరించారు. ఈపాటకు షాన్ అబ్దుల్ నవాబ్ దర్శకత్వం వహించగా కమ్రాన్ పెర్ఫార్మన్స్, సంగీతం అందించాడు.
ఈ హైదరాబాదీ స్టయిల్ సాంగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మీకోసం పోస్ట్ చేతున్నాం.
గి పాట చూడంగనే పతంగుల పండుగప్పుడు మన కామారెడ్డిల మనమ్బి యెట్లా ఎంజాయ్ చేస్తామో..మనకు కళ్ళముందు కనిపిస్తది.