వెండితో తయారుచేసిన అతి చిన్న కలాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహుకరిస్తున్న దృశ్యం
మన కామారెడ్డి : కామారెడ్డికి చెందిన సూక్ష్మ కళాకారుడు పూనా ప్రదీప్ కుమార్, వెండితో తయారుచేసిన అతి చిన్న కలాన్ని , తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహుకరించి ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నాడు . కెసిఆర్ కి బహుకరించిన కలంపై 'కె సి ఆర్' అని ఇంగ్లీష్ లో అక్షరాలను పొందుపరిచాడు.