కామేనేని వంశస్తుల చారిత్రక వైభవానికి నిదర్శనం సదాశివనగర్ మండలంలోని రథాల రామారెడ్డి గ్రామం. పూర్వం ఈ గ్రామం రథాలరామారెడ్డి పేట పిలువబడేది. ఈ గ్రామంలో వున్న చారిత్రక ఆలయాలు, ఇతర కట్టడాల విశేషాలు మీకోసం...
ఫోటోలు: ఆయాచితం నటేశ్వర శర్మ
రథాల రామారెడ్డి చారిత్రక వైభవానికి సంబంధించిన వీడియో:
























