ఒరిస్సా రాష్టానికి చెందిన షమీమ్ అనే యువకుడు కర్ణాటక రాష్ట్రంలో వృత్తి రీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. సైక్లింగ్ మీద వున్న మక్కువతో ఒక సాహసానికి ఒడికట్టాడు. రైడ్ ఫర్ ప్రైడ్ పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరిగి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒంటరిగా సైకిల్ యాత్ర చేస్తున్నాడు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ కి వెళ్తున్న క్రమంలో నాగ్ పూర్ కి వెళ్తూ కామారెడ్డి దగ్గర కొద్దిసేపు సేద తీరాడు.
షెడ్యూల్ ప్రకారం షమీమ్ మే 29న కామారెడ్డి చేరుకోవలసి వున్న మూడురోజులు ఆలస్యంగా ఈరోజు కామారెడ్డి కి చేరుకున్నాడు. ఈ యాత్ర పూర్తయితే షమీమ్ పేరు లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదు కానుంది
ఏది ఏమైనా అతని లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.

![]() |
| సదాశివనగర్ వద్ద వున్న గుడిలో సేద తీరుతున్న షమీమ్ |
![]() |
| ఈ మ్యాప్ లో వున్న విధంగా షమీమ్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ కి చేరుకోనున్నాడు. |