Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Fun Zone. Show all posts
Showing posts with label Fun Zone. Show all posts

Saturday, January 09, 2016

Mana Kamareddy

యువతను ఉర్రుతలుగిస్తున్న 'హైద్రవాద్' పతంగ్ పాట...


రంగులధి రంగు..కైటు పతంగు....అంటూ తెలంగాణ, పక్క హైదరాబాదీ స్టైల్ లో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయిన ఒక పాట యుట్యూబ్ లో యువకులను ఉర్రుతలుగిస్తోంది. పతంగులకు హైదరాబాద్ లో ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఓ రచయిత రాసిన పాటను రోలింగ్ రీల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వారు చిత్రీకరించారు. ఈపాటకు షాన్ అబ్దుల్ నవాబ్ దర్శకత్వం వహించగా కమ్రాన్ పెర్ఫార్మన్స్,  సంగీతం అందించాడు.
ఈ  హైదరాబాదీ స్టయిల్ సాంగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మీకోసం పోస్ట్ చేతున్నాం.
గి పాట చూడంగనే పతంగుల పండుగప్పుడు మన కామారెడ్డిల మనమ్బి యెట్లా ఎంజాయ్ చేస్తామో..మనకు కళ్ళముందు కనిపిస్తది.





Read More

Friday, June 19, 2015

Mana Kamareddy

Hyderabadi version of Baahubali Trailer :Video

Hyderabadi version of Baahubali Trailer




Read More

Saturday, May 23, 2015

Mana Kamareddy

కారులో కూర్చొని ఎప్పుడైనా డాన్సు చేసారా ? అయితే ఈ వీడియో చూడండి..

కారులో కూర్చొని కూడా డాన్సు స్టెప్పులు వెయ్యొచ్చు అని నిరూపించారు ఈ యువతులు...
కారులో కూర్చొని వివిధ తెలుగు సినిమా పాటలకు వీరు వేసిన స్టెప్పులు నిజంగా ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది, అందుకే మీ అందరికోసం షేర్ చేస్తున్నాం. ఈ వీడియో లో డాన్సు చేసింది  సింధూర కావ్య అడబాల, కమలి విల్లా, శృతి పేర్ల.
మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో ప్లే చేయండి..




Read More

Saturday, November 29, 2014

Mana Kamareddy

Prateeka Funny Chit Chat with Vennela Kishore.

Prateeka Funny Chit Chat with Mana Kamareddy Actor Vennela Kishore.



Read More

Sunday, November 16, 2014

Mana Kamareddy

Why This KIRKIRI (Hyderabad Kolavari) - Video

A group of crazy Hyderabadi guys released album called Why This KIRKIRI (Hyderabad Kolavari). It is spoof of well known Why this kolavari Alubum (Done by Tamil actor Dhanush).


Read More

Friday, November 07, 2014

Mana Kamareddy

Virtual Tour of few Indian Heritage Places (360 Degrees)

Google has associated with Archaeological Survey of India to open up street view of Indian heritage places (UNESCO Heritage Places) for world wide tourists on Google Maps.

Tajmahal, Agra:
Click Here to watch  street view


Agra Fort, Agra:
Click Here to watch  street view


Qutb Minar, Delhi:
Click Here to watch  street view

Click here for UNESCO Worldwide Heritage Places 

Credits: GoogleMaps


Read More

Thursday, November 06, 2014

Mana Kamareddy

Computer in the Phone Short Film By Vennela Kishore

 Computer in the Phone Short Film By Vennela Kishore
 



Read More

Friday, October 26, 2012

Mana Kamareddy

Dussehra Ustav at Kamareddy (2012)




Read More