Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Gallery. Show all posts
Showing posts with label Gallery. Show all posts

Friday, February 02, 2018

Mana Kamareddy

మేడారం సమ్మక్క సారక్క జాతర (1950 వ సంవత్సరం నాటి ఫోటోలు)

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మన మేడారం సమ్మక్క సారక్క జాతర 1950 వ సంవత్సరంలో ఎలా జరిగిందో క్రింది చిత్రాలలో చూడండి.











Read More

Friday, September 16, 2016

Mana Kamareddy

కామారెడ్డిలో ఘనంగా ముగిసిన గణేష్ నిమజ్జనం..

తెలంగాణలొనే వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర బుధవారం రాత్రి  కన్నుల పండుగగా ప్రారంభమైంది. పట్టణంలోని ధర్మశాల దగ్గర మొట్టమొదట యువజన సమాఖ్య వినాయకుడి వాహనం వద్ద ఆర్డీవో నగేష్ కొబ్బరి కాయ కొట్టి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక నుండి పట్టణ ప్రముఖులు శోభాయాత్రకు స్వాగతం పలికారు. శోభాయాత్రలో పెద్దలు, యువకులు మరియు చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. శోభయాత్రలో కొన్ని సంస్థల ఆధ్వర్యంలో వివిధ చౌరాస్తాలలో, గణేష్ మండలిల వద్ద  పులిహోర, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. శోభాయాత్రను చూసేందుకు పట్టణంతో పాటు డివిజన్ లోని వివిధ గ్రామాలనుండి ప్రజలు తరలివచ్చారు. అలా ప్రారంభమైన శోభాయాత్ర వివిధ విధుల గుండా వెళ్ళి టెక్రియల్ చెరువు వద్దకు చేరుకొని అక్కడ వినాయకులను నిమజ్జనం చేశారు. 

కామారెడ్డిలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర దృశ్యాలు..


















Read More

Monday, September 12, 2016

Mana Kamareddy

కామారెడ్డిలో అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు..

కామారెడ్డి పట్టణంలో వినాయక చవితి వేడుకలు నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా మొత్తం  తెలంగాణలోనే ఘనంగా జరుగుతాయంటే అతియోశక్తి లేదు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే చాలు మన కామారెడ్డి పట్టణ వీధులు భక్తి పారవశ్యంతో నిండిపోతాయి. ప్రతి సంవత్సరం వివిధ గణేష్ మండలిలు తమదైన శైలిలో సరికొత్త భారీ సెట్టింగ్ లతో భక్తులను ఆకర్షించేలా ఏర్పాటు చేస్తారు. 

ఈ సంవత్సరం కామారెడ్డి గాంధీ గంజ్ లో ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ సెట్టింగ్ లో భాగంగా ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఏడు ద్వారాల ద్వారా వెళ్ళి శ్రీ వేంకటేశ్వరుడి రూపంలో వున్న శ్రీ మహా గణపతి ని దర్శించుకోవచ్చు. కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాకతీయుల కళాతోరణం సెట్ కూడా భక్తులను ఏంతో ఆకర్షిస్తోంది. శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇరవై ఫీట్ల మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే ఫ్రెండ్స్ యూత్ క్లబ్, నెహ్రు ఆదర్శ సంఘం, వైష్ణవి ఆదర్శ సంఘం, పద్మశాలి సంఘం మరియు హిందూ సేన ఇలా ఒకటి కాదు రెండుకాదు చెప్పుకుంటూ పోతే చాలా గణేష్ విగ్రహాలు, వారి వారి సెట్టింగులు ప్రజలను అమితంగా ఆకర్షిస్తున్నాయి.






























Read More

Friday, September 09, 2016

Mana Kamareddy

ముంబాయి నగరంలో ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన పది అందమైన వినాయకుడి విగ్రహాలు..

వినాయక చవితి వేడుకలు భారత దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటే ముంబాయి మహానగరంలో మాత్రం అన్ని నగరాల కన్నా మహాద్భుతంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ముంబాయి నగరంలో ఏర్పాటు చేసిన అందమైన పది వినాయకుడి విగ్రహాలు మీ కోసం...


Read More

Friday, June 03, 2016

Mana Kamareddy

రంగులమయంగా మారిన హుస్సేన్ సాగర్...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి రంగురంగుల విధ్యుత్ దీపాలు, కళ్ళు మిరుమిట్లు గొలుపే బాణసంచాల మధ్య బుద్ధుడి పై ఆకాశం నుండి మెరిసే పూల వర్షం కురుస్తున్నంత అందంగా మారింది సాగర తీరం...


Read More

Friday, August 28, 2015

Mana Kamareddy

అంతరిక్షం నుండి 'భూమి'ని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా!! : ఫోటోలు

అంతరిక్షంనుండి భూమి ని చూస్తే ఎలా వుంటుందో తెలుపటానికి కొన్ని ఫోటోలను విడులదల చేసింది అమెరికా  స్పేస్ ఏజెన్సీ అయిన నాసా (NASA).


Read More