Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Sri Kalabhairava Swamy Temple. Show all posts
Showing posts with label Sri Kalabhairava Swamy Temple. Show all posts

Thursday, November 21, 2019

Mana Kamareddy

ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం...

మన కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న అనగా బుధవారం నాడు డోలోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తొట్లేలో బంగారు భైరవుడిని తొట్లేలో ఉంచి లాలిపాట పాడుతూ డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య మరియు ఆలయ చైర్మన్ సతీష్ గుప్తా మరియు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొన్నారు.  ఈరోజు జరిగిన స్వామి వారి రథోత్సవం వీడియో మీకోసం...





Read More

Tuesday, November 11, 2014

Mana Kamareddy

రామారెడ్డి (ఇస్సన్నపల్లి) లో శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు (11.11.2014 నుండి 15.11.2014 వరకు)

శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు (11.11.2014 నుండి 15.11.2014 వరకు)



Read More