పాము ను పాలు పోసి పెంచితే అది చివరికి పోషించిన వాడినే కాటు వేస్తుంది అనటానికి మంచి ఉదాహరణఅక్కడి పాలకులు చేసిన పాపానికి ఏమి తెలియని చిన్నారులు ఎందుకు బలి కావాలి?
పాకిస్తాన్ లోని పెషావర్ పట్టణం లో తాలిబాన్ల కాల్పులలో తీవ్రంగా గాయపడిన షారుక్‌ఖాన్ అనే విద్యార్ధి మనోగతం మీ కోసం..
దేశం ఏదైనా మతం ఏదైనా చిన్నారులు దేవుళ్ళతో సమానం అంటారు..అక్కడ మరణించిన చిన్నారుల ఆత్మ కి శాంతి చేకూరాలని అల్లా ని ప్రార్థిస్తూ..విశాల హృదయం తో
-మన కామారెడ్డి