కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన నీల రాజేందర్ రోజు రుచికరమైన రొట్టెలను ప్రజలకు విక్రయిస్తూ తను జీవనోపాది పొందుతూ మరో ఇద్దరికి జీవనోపాధి కల్పిస్తున్నాడు.అతని పై నమస్తే తెలంగాణా పేపర్ లో పబ్లిషైన ఆర్టికల్ మీ కోసం...మీరు కూడా రొట్టెలను మరియు ఇతర పిండి వంటలను ఆర్డర్ చేయవచ్చు. ఈ క్రింది ఆర్టికల్ లో అతని నెంబర్ కూడా వుంది...ఎంతైనా ఈలాంటి వ్యక్తులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
Source: Namasthe Telangana Paper