కామారెడ్డి లో గంగాపుత్ర సంఘం ఆద్వర్యంలో గంగమ్మ ఆలయ 13 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి అమ్మవారిని అందంగా అలంకరించిన రథంలో ఊరేగించారు. పురుషులు వలలతో, మహిళలు భోనాలతో అమ్మవారి రథం వెంట బ్యాండు మెలాల మద్య ముందుకు నడిచారు.
గంగమ్మ తల్లి ఊరేగింపు దృశ్యాలు ....
గంగమ్మ తల్లి ఊరేగింపు దృశ్యాలు ....