సంకష్ట హర గణపతి ఆలయంలో తేది 22-2-2015 న పుత్ర గణపతి వ్రతము,పుత్రకామేష్టి యాగము చాల ఘనంగా జరుగనుంది. సంతానం లేని వంద ఎనిమిది(108) దంపతులకు వ్రతము,హోమముపై కూర్చునే అవకాశాన్ని
ఆలయకమిటి ఉచితంగా కల్పిస్తున్నది. అలయమలో మధ్యాహ్నం ఒంటి గంటకు(1) అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగనుంది. కావున పుత్ర గణపతి వ్రతము ,పుత్ర కామేష్టి యాగము పాల్గొన దలుచుకున్న దంపతులు ఆలయ అర్చకులు శ్రీ సంపత్ కుమార శర్మను (మొబైల్ నం : 8885299917) సంప్రదించగలరు.


