నల్లగొండ జిల్లా కి చెందిన బత్తాయి రైతు చిలక విద్యాసాగర్ రెడ్డి, తన బత్తాయి తోటలో మిశ్రమ పంటగా శ్రీగంధం, ఎర్ర చందనం మరియు టేకు లాంటి చెట్లను సాగు చేస్తూ తెలంగాణా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన హరిత వనం పథకం ద్వార ప్రతి నియోజికవర్గంలో సుమారు నాలుగు వేల ఎర్ర చందనం మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకుంది. మన ప్రాంత రైతులు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాం..