తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టి ఎస్ పి ఎస్సీ ద్వారా 3783 పోస్ట్ లను , పొలిసు నియామకాల సంస్థ ద్వారా 9058 పోస్ట్ లను, విద్యుత్ శాఖ ఎంపిక కమిటీ ల ద్వారా 2681 పోస్ట్ లను భర్తీ చేయనుంది. భర్తీ చేయబోయే వివిధ ఉద్యోగాల వివరాలు మీకోసం..
![]() |
Click on image for bigger view |