ఈ మెయిల్ గా పిలువబడే ఎలక్ట్రానిక్ మెయిల్ ని కనుక్కోన్నది ఎవరో తెలుసా?
32 సంవత్సరాల క్రితం జూలై 15 న ఈ మెయిల్ ని కనుక్కోన్నది ఇండో అమెరికన్ అయిన V A.శివ అయ్యదురై. అతను ఈ మెయిల్ కనుకున్నప్పుడు అయన వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ముంబై లో జన్మించిన అయన కుటుంబం మూలాలు మాత్రం తమిళనాడు కి చెందినవి.
స్కూల్ కి వెళ్ళే వయసులో శివ అయ్యదురై 'ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టం' ని కనుక్కున్నాడు, దీనినే మనం ఈ మెయిల్ అని పిలుస్తున్నాము. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టంలో ఇన్ బాక్స్ , అవుట్ బాక్స్ , ఫోల్డర్, మెమో మరియు అటాచ్మెంట్ మొదలగు ఫీచర్స్ ఉండేవి. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టం కోసం అయన 50000 లైన్ ల కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్ రాసాడు. అమెరికా ప్రభుత్వం 30 ఆగష్టు 1982 న ఆధికారికంగా శివ అయ్యదురై కి గుర్తింపు తో పాటు అవార్డు నిచ్చి మొట్టమొదట కాపీ రైట్ ని అతనికి అందజేసింది. వివిధ కారణాల వల్ల శివ అయ్యదురై పేరు కంప్యూటర్ సైన్స్ రంగంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు కాని భారతీయుల మేధాశక్తి ని ప్రపంచానికి చాటిచెప్పిన శివ అయ్యదురై నిజంగా అభినందనీయుడు.