గోదావరి పుష్కరాష్టకం
కందుకుర్తిగ్రామ తీర్థే తెలంగాణ ప్రవేశిని !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 1
వాసరా తీర్థ సంవాస జ్ఞాన వాగీశ్వరీ ప్రియే !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 2
శ్రీరామ సాగరానంద సంధాన సుమనోహరి
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 3
ధర్మపుర్యాం నృసిం హస్య సేవనానంద నందిని !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 4
కాళేశ్వర మహాక్షేత్ర ముక్తేశ్వర సమర్చికే !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 5
భద్రాచల మహాక్షేత్ర సీతారామ సుసేవికే !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 6
నాసికాత్ర్యంబకోద్భూతే ! గౌతమాశ్రమవర్ధిని !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 7
అన్నదాత్రి!జగద్ధాత్రి ! ప్రాణదాత్రి! వరప్రదే !
పుష్కరోత్సవ సంప్రీతే ! గోదావరి ! నమోస్తుతే !! 8
గోదావరీ నదీ మాతృ పుష్కరాష్టక సంస్తుతిః
నటేశ్వరకృతా భూయాద్విశ్వ కళ్యాణ కారికా !!
రచన - డా: ఆయాచితం నటేశ్వర శర్మ