ఈ నెల జూలై17నుంచి ఆగస్ట్14వరకు నిజాషాఢం అంటే ఈనెలలోకూడా అధిక ఆషాఢం వంటిదే ఇక మూఢాలు అంటే పుణ్యకార్యాలకి అనుకూలించాల్సిన గురు,శుక్ర గ్రహాలు అనుకూలించనికాలం ముఖ్యంగా ఈసారి రెండుమౌఢ్యాలు దగ్గరగా వచ్చాయి.
వచ్చే నెల అనగా ఆగస్ట్ 09 నుండి ఆగస్ట్ 20 వరకు శుక్రమౌఢ్యమి, ఆగస్ట్ 09 నుండి సెప్టెంబర్ 09 వరకు గురుమౌఢ్యమి - వెరసి సెప్టెంబర్ 09 వరకు ముహూర్తాలు లేవు.ఆగస్ట్‌లో వచ్చే శ్రావణంలోకూడా ముహూర్తాలు లేవు. ఇక భాద్రపధం నడుస్తూంటుంది.
భాద్రపధంలో వినాయక చవితి మినహా వివాహాది శుభకార్యాలకు అంటే 13 నుంచి వివాహలకి ,గృహప్రవేశాలకి ముహూర్తాలు ప్రారంభమౌతాయి. ఆ లోపు సాధారణ పనులకి అంటే నామకరణం, సామాన్య వ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజిష్ట్రేషన్లు, ఆపరేషన్లు, ముఖ్యమైన సమావేశాలకోసం ఉపయోగించుకోవాలి.