ఖమ్మం జిల్లాకు చెందిన అన్నపూర్ణ శుంకర అనే యువతి అమెరికా లో జీవిస్తూ తెలుగు సినిమాలలో దిగజారుతున్న విలువలను కళ్ళకు కట్టినట్లుగా చెబుతూ తెలుగు సినిమా డైరెక్టర్లను , హీరోలను విమర్శిస్తూ చేసిన వీడియో ఇప్పుడు దుమ్ము రేపుతుంది.సినిమాలో ముఖ్యంగా తెలుగు సినిమాలలో ఆడవాళ్లకు గౌరవం లేకుండా కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమె ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడింది.
ఈ సినిమా హీరోలను ప్రేక్షకులు దేవుళ్ళను చేయొద్దని సినిమాలను అతిగా ప్రేమించే సినిమా పిచ్చోలకి చురకలంటించింది.ఇటు రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు అలాగే పవన్ కళ్యాణ్ నుంచి మహేష్ బాబు వరకు అందరిని ఉతికి ఆరేసింది.