నిజామాబాదు నగరానికి అతి సమీపంలో, మాధవ నగర్ గ్రామంలో వెలసిన ప్రఖ్యాత షిరిడి సాయి బాబా ఆలయం నిర్మించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు. నిజామాబాదు జిల్లాలో సాయి భక్తులు ఈ ఆలయాన్ని మరో షిరిడి లాగ భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయానికి సంభంధించిన కొన్ని పోటోలను మన కామారెడ్డి సేకరించింది.