ప్రయివేటు పాఠశాలల్లో ఏమాత్రం మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థుల వద్ద వివిధ రకాలుగా వేలకు వేలు ఫీజులు వాసులు చేస్తున్నారని ఈ సందర్బంగా వారు తెలిపారు. వీటిని నిరోదించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రజనీకాంత్, లక్ష్మణ్, స్వామి, రాజు, సాయి, తదితరులు పాల్గొన్నారు.