భారత స్వాతంత్ర్యానికి ముందు ఇంటర్నెట్ విప్లవం ప్రస్తుతం వున్నట్టు వుంటే ఎలావుండేది ఊహించి తయారుచేసింది ఫేస్బుక్ లో ఉన్న ఒక పేజి.
నిజానికి ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ విప్లవం అప్పుడే కనుక వుంటే మనకు స్వాతంత్ర్యం ఇంకా ముందే వచ్చేదేమో!!. ప్రస్తుత కాలంలో ఏదైనా సమస్యలను పరిష్కరించటంలో కాని, యువతను పోగు చేయటంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ల పాత్ర చాల వుంది. ఆలాగే కొన్ని గల్ఫ్ దేశాలలో వచ్చిన సంక్షోభంలో ఇంటర్నెట్ పోషించిన పాత్ర చెప్పుకోదగినది.

Credits: IN1947