కామారెడ్డి కి చెందిన సూక్ష్మ కళాకారుడు పున ప్రదీప్ కుమార్ సూక్ష్మ రూపంలో వివధ కళాకృతులను తయారుచేస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు. గతంలో సెంటీమీటర్ సైజులో క్యాలెండరు తయారు చేసి వండర్ బుక్ అఫ్ రికార్డు లో స్థానం సంపాదించాడు. ప్రదీప్ కుమార్, పెన్సిల్ లతో మరియు చాక్ పీస్ లతో అందమైన కళాకృతులను తయారు చేస్తుంటాడు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అయన ప్రత్యేకంగా 0.5 మి మీ వున్న పెన్సిల్ మొన పై భారత జెండా ను తయారు చేసాడు..వాటి చిత్రాలను ప్రత్యేకంగా మన కామారెడ్డికి పంపాడు.ఆ చిత్రాలు మీ కోసం..
![]() |
నువ్వుల పై మన జాతీయ గీతం |