హైదరాబాద్ కి చెందిన షేక్ అహ్మద్ అనే వ్యక్తి వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో షేక్ అహ్మద్ భాయి ప్రతి సంవత్సరం ఆగష్టు 15 రోజున ప్రజలకోసం ఉచితంగా ఆటో సౌకర్యాన్ని కల్పిస్తూ తన దేశభక్తి చాటుతున్నాడు.
ఆగష్టు 15 కి ముందు రోజునే తన ఆటో ని అందంగా త్రివర్ణ పతాకాలతో ముస్తాబు చేస్తాడు షేక్ అహ్మద్ భాయి.
ఎంతోమంది ధనవంతులున్న మన దేశంలో, వారెవరికి రాని ఆలోచన షేక్ అహ్మద్ భాయి రావటం ఎంతో అభినందనీయం.
ఆగష్టు 15 కి ముందు రోజునే తన ఆటో ని అందంగా త్రివర్ణ పతాకాలతో ముస్తాబు చేస్తాడు షేక్ అహ్మద్ భాయి.
ఎంతోమంది ధనవంతులున్న మన దేశంలో, వారెవరికి రాని ఆలోచన షేక్ అహ్మద్ భాయి రావటం ఎంతో అభినందనీయం.