కువైట్ తెలంగాణా సమితి ఆధ్యక్షుడిగా కామారెడ్డి లోని విద్యానగర్ కాలనీకి చెందిన రాతుల రెడ్డి గారు ఎన్నికైయ్యారు. రాతుల రెడ్డి ఎన్నిక కావటం పట్ల కువైట్ లో వున్న కామారెడ్డి ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేసారు. రానున్న కాలంలో రాతుల రెడ్డి గారి నాయకత్వంలో కువైట్ తెలంగాణా సమితి అక్కడ ఉన్న తెలంగాణా ప్రజలకు అండగా వుండాలని కోరుకుంటూ..మన కామారెడ్డి తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము.
Photo Credit: Shaikh Mukhtar