కామారెడ్డి పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు పున ప్రదీప్ కుమార్ దేవి నవరాత్రుల సందర్భంగా రాగి తీగలతో దుర్గామాత రూపాన్ని ఎంతో అందంగా రూపొందించాడు. దుర్గ మాత రూపంతో పాటు చాక్ పిస్ తో బోనం తో వున్న మహిళను తయారు చేసాడు. ఇలా ఎన్నో కళాకృతులను తయారు చేస్తున్న ప్రదీప్ లాంటి యువకులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా వుంది.
ప్రదీప్ రూపొందించిన కళాకృతులు....
ప్రదీప్ నైపుణ్యాన్ని వీడియో లో చూడండి..