ఈ మధ్య కాలంలో వృద్దులు అత్యధికంగా బాధపడుతున్న వ్యాధులలో పక్షవాతం ఒకటి. కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షలు వెచ్చించిన నయం కాని ఈ వ్యాధికి చెట్ల పసరు తో నయం చేస్తున్నారు కర్నూల్ జిల్లాలో. కర్నూల్ జిల్లా నంద్యాల నుండి కోవెలకుంట్లకి వెళ్ళే దారిలో ఉమాపతి నగర్ అనే గ్రామంలో ఈ మందు దొరుకుతోంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.