![]() |
కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ లో వున్న హనుమాన్ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు.. |
మన కామారెడ్డి: మన కామారెడ్డి: కామారెడ్డి డివిజన్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి పట్టణంతో పాటు డివిజన్ లోని వివిధ గ్రామాల్లో శ్రీ రాముడి కల్యాణం వేడుకగా నిర్వహించారు. డివిజన్ లోని కొన్ని మండల కేంద్రాల్లో శోభాయాత్ర నిర్వహించారు.