కామారెడ్డి స్వరణాభిషేక శ్రీ అయ్యప్ప దేవాలయం నుండి శబరిమలకు విశ్వశాంతికై లోక కళ్యాణార్థం చేపట్టిన మహా పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సంధర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు తేది16-10-2016 ఉదయం ప్రారంభమైన యాత్ర వచ్చే నెల తేది 26-11-2016 రోజున శబరిమల చేరుకోనుంది.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప




