ఇంగ్లీషులో చాలా మంది చాలా రకాలుగా రాస్తుంటారు. కాని రాసే అక్షరాలను అందంగా రాయటం కూడా ఒక కళే. ఇంగ్లీష్ అక్షరాలను అందంగా ఎలా రాయాలో ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా అందంగా, సులువుగా ఎలా రాయవచ్చో చూపించారు మన పక్క జిల్లా కేంద్రమైన సిద్దిపేట వాస్తవ్యుడు అజాజ్ అహ్మద్. అయన వ్రాసే విధానం, చెప్పే స్టైల్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆయన కేవలం ఇంగ్లీష్ అక్షరమాలనే కాకుండా తెలుగును అలాగే ఉర్దూ లిపిని కూడా ఎలా అందంగా రాయవచ్చో నిరూపించాడు తన చిన్ని చిన్ని చిట్కాలతో...
ఈ వీడియోలను మీమీ పిల్లలకు చూపించండం మాత్రం మరిచిపోవద్దు..