మన కామారెడ్డి : రామారెడ్డి లో ఘనంగా జరుగుతున్న శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవటానికి మన జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి మరియు పక్క రాష్ట్రాలనుండి వేల మంది భక్తులు వచ్చారు. స్వామి వారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా మన కామారెడ్డి పోర్టల్ మీ కోసం సేకరించిన ఫోటోలు.
శ్రీ కాలభైరవ స్వామి రథం |
Click on image for bigger view.. |