రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి ఆ పర్వతంలోని సంజీవని మొక్కతో నయం చేసాడని పురాణాలు చెపుతున్నాయి. అలాంటి సంజీవని మొక్క మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా లోని వనపర్తి మండలం తిరుమలయ్య గుట్టపై కనుగొన్నారు. ఆ వివరాలేమిటో ఈ వీడియోలో చూద్దాం..