భిక్కనూరు తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ చెందిన విద్యార్థులు తీసిన ఈ లఘు చిత్రం పేరు 'మనిషి విలువ'. ఈ లఘు చిత్రాన్ని దర్శకత్వం వహించింది పాండు మెరవత్. ఈ చిత్రంలోని చాలా సన్నివేషాలు తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణ పరిసరాలలో తీశారు. కామారెడ్డి జిల్లాలో ఇంకా ఎవరైనా ఔత్సాహిక యువకులు ఇలా లఘు చిత్రాలు తీసినట్టైతే ఆ లింక్ ని manakamareddy@gmail.com కి ఇమెయిల్ చేయండి. వాటిని ప్రోత్సహించే దిశగా మన కామారెడ్డి పోర్టల్ లో పబ్లిష్ చేస్తాం.