ఈ మధ్యే విడుదలై దుమ్ము రేపుతున్న పవన్ కళ్యాణ్ సినిమాకి చెందిన 'బయటకొచ్చి చూస్తే' పాటను ౨౨ ఏళ్ళ చేరిస్పెల్ అనే జర్మన్ దేశస్థుడు గిటార్ వాయిస్తూ పాడాడు. జర్మనీలో తెలుగు విద్యార్థుల రూమ్ మెట్ అయిన చేరిస్పెల్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో పాపులర్ ఇయ్యింది. మీ కోసం ఆ పాట.