Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Google Earth. Show all posts
Showing posts with label Google Earth. Show all posts

Wednesday, November 30, 2016

Mana Kamareddy

మానవుడు ఈ భూగోళాన్ని గత ముప్పై సంవత్సరాలుగా ఎలా నాశనం చేస్తున్నాడో ఈ వీడియోలో చూడండి

త ముప్పై సంవత్సరాలుగా మానవులు భూమిని ఎలా నాశనం చేస్తున్నారో ఈ క్రింది వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఈ క్రింది వీడియోలను గూగుల్ ఎర్త్ ఇమేజెస్ ఆధారంగా చేసుకొని టైంలాప్స్ వీడియోగా రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం రోజు రోజుకు వీపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియోలలో ప్రపంచ వ్యాప్తంగా గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న మార్పులను కొన్ని దేశాలను ఉదాహరంగా తీసుకోని చూపించారు.







Image: Google


Read More