గత ముప్పై సంవత్సరాలుగా మానవులు భూమిని ఎలా నాశనం చేస్తున్నారో ఈ క్రింది వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఈ క్రింది వీడియోలను గూగుల్ ఎర్త్ ఇమేజెస్ ఆధారంగా చేసుకొని టైంలాప్స్ వీడియోగా రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం రోజు రోజుకు వీపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియోలలో ప్రపంచ వ్యాప్తంగా గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న మార్పులను కొన్ని దేశాలను ఉదాహరంగా తీసుకోని చూపించారు.