Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Sadashivanagar. Show all posts
Showing posts with label Sadashivanagar. Show all posts

Monday, May 02, 2016

Mana Kamareddy

రథాల రామారెడ్డి చారిత్రక వైభవం..

కామేనేని వంశస్తుల చారిత్రక వైభవానికి నిదర్శనం సదాశివనగర్ మండలంలోని రథాల రామారెడ్డి గ్రామం. పూర్వం ఈ గ్రామం రథాలరామారెడ్డి పేట పిలువబడేది. ఈ గ్రామంలో వున్న చారిత్రక ఆలయాలు, ఇతర కట్టడాల విశేషాలు మీకోసం...


Read More

Saturday, November 21, 2015

Mana Kamareddy

శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు 2015


శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఈ నెల తేది 30-11-2015 నుండి తేది 04-12-2015 వరకు సదాశివనగర్ మండలం, ఇస్సన్నపల్లి (రామారెడ్డి)లో ఘనంగా జరుగనున్నాయి. వేడుకలలో భాగంగా తేది 01-12-2015 మంగళవారం రోజు సాయంత్రం 6-00 గంటలకు లక్షదీపార్చన, తేది 03-12-2015 గురువారం రోజు స్వామి వారి దోలారోహానము మరియు రాత్రి 2:00 గంటలకు రథోత్సవము, అలాగే తేది 04-12-2015 శుక్రవారం రోజు ఉదయం 6-00 గంటలకు అగ్ని గుండములు మొదలగు కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి అనుగ్రహం పొందగలరని ఆలయ మేనేజర్ తెలిపారు.



Read More

Saturday, November 15, 2014

Mana Kamareddy

రామారెడ్డి లో ఘనంగా జరుగుతున్న శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు..

మన కామారెడ్డి :     రామారెడ్డి లో ఘనంగా జరుగుతున్న శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవటానికి మన జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి మరియు పక్క రాష్ట్రాలనుండి వేల మంది భక్తులు వచ్చారు. స్వామి వారి జన్మదిన వేడుకల సందర్భంగా  ఆలయాన్ని అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా మన కామారెడ్డి పోర్టల్ మీ కోసం సేకరించిన ఫోటోలు.




శ్రీ కాలభైరవ స్వామి రథం 
Click on image for bigger view..



Read More

Tuesday, November 11, 2014

Mana Kamareddy

రామారెడ్డి (ఇస్సన్నపల్లి) లో శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు (11.11.2014 నుండి 15.11.2014 వరకు)

శ్రీ కాలభైరవ స్వామి వారి జన్మదిన వేడుకలు (11.11.2014 నుండి 15.11.2014 వరకు)



Read More

Thursday, August 18, 2011

Mana Kamareddy

Sri Kalabhairava Swamy Temple, Ramareddy




Read More