దోమకొండ మండల కేంద్రంలో శ్రీ మహాకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సంధర్బంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మ వారికి బోనాలు సమర్పించి తమ తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. బోనాల సంధర్బంగా దోమకొండ పట్టణం సందడిగా మారింది.
ఈ ఉత్సవాలలో కామారెడ్డి ఏం ఎల్ ఏ గంప గోవర్ధన్ గారు పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ దోమకొండ లో జరుగుతున్న బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ మహంకాళి బోనాలని మరిపించే విధంగా వున్నాయని అన్నారు. ఏం ఎల్ ఏ తో పాటు పలువురు నాయకులు ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా రంగసాని ఆధ్వర్యంలో రంగం కార్యక్రమం జరిగింది.
Image Source: Sakshi