మన కామారెడ్డి: కామారెడ్డి లో ప్రసిద్ద శ్రీ సంకష్ట హర గణపతి ఆలయం లో తేది 09-12-2014 నాడు శ్రీ సంకష్ట హర గణపతి అంగారక చతుర్థి మహా పూజ ఘనంగా జరుపనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు . మహా పూజ వివరాలు: సాయంకాలము ఫల పంచామృత పూజ చంద్రోదయ కాలం రాత్రి 8గంటల 54 నిమిషాలు వేదిక: శ్రీ సంకష్ట హర గణపతి ఆలయం గణేష్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలని, కామారెడ్డి.