శ్రీ సంకష్ట హర గణపతి ఆలయ 5 వ వార్శికోత్సవం మరియు దత్త పూర్ణిమ పురస్కరించుకొని ఈ నెల తేది
06-12-2014 శనివారం నాడు జరుగు కార్యక్రమాలు..
- స్వామివారికి 108 కలశాలతో మహా కుంభాభిషేకం
- గణపతి హోమము
- అన్నదానం
- దీపోత్సవం (సాయంత్రం 7 గంటలకు )
వేదిక:
శ్రీ సంకష్ట హర గణపతి ఆలయం
గణేష్ నగర్,
హౌసింగ్ బోర్డ్ కాలని,
కామారెడ్డి.