తీన్మార్ వార్తలతో ప్రతి రోజు ప్రేక్షకులను అలరించే సత్తి అదే మన బిత్తిరి సత్తి పాటలు కూడా మస్తు పాడుతడు తెలుసా..ఇప్పటివరకు సత్తి యక్షనింగులు చేయటం చూసినం..అట్లనే బుర్ర కథలు, ఒగ్గు కథలు చెప్పటం చూసినం కానీ సత్తి సినిమా పాటలు పాడంగా మాత్రం సూడలేదు కదా..! ఈ మధ్య ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో బిత్తిరి సత్తి, సింగర్ గీత మాధురితో కలిసి పాడిన గువ్వా..గోరింకతో అనే పాట ఫేస్బుక్లో వైరల్ అయింది.
Click here to watch : తీన్మార్ బిత్తిరి సత్తి పాపులర్ వీడియోలు.
Click here to watch : తీన్మార్ బిత్తిరి సత్తి పాపులర్ వీడియోలు.