ప్రపంచ ప్రఖ్యాత టీవీ ఛానల్ బిబిసి సరికొత్త ప్రయోగం చేసింది. మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కోతుల మధ్య ఒక రోబో కోతిని ఉంచింది. ఆ రోబో కోతి కన్నుభాగంలో ఒక కెమెరాని అమర్చి జంతువులలో వున్న ఎమోషన్స్ కాప్చర్ చేసే ప్రయత్నం చేసింది. ఆ రోబో కోతిని ని పట్టుకెళ్ళే ప్రయత్నంలో చెట్టుపై నుండి క్రింద పడిన రోబో కోతి, మరణించిందని భావించిన మిగితా వానరాలు పడ్డ భాధను, అలాగే రోబో కోతి పట్ల చూపించిన అనుబంధాన్ని చూస్తే, రోజు రోజుకు మారుతున్న మనుషులు, క్షీణిస్తున్న మానవ సంబంధాల దృశ్య మానవ జాతి కన్న జంతువుల జాతి ఎంతో బెట్టెర్ అనే అనుమానం కలుగక మానదు. మీ కోసం ఆ వీడియో ..