యువత కష్టంతో పాటు ఇష్టపడి చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. కామారెడ్డి ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ గారు సమాధానాలు చెప్పారు. ఈ కార్యాక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.