Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Pop Corn. Show all posts
Showing posts with label Pop Corn. Show all posts

Wednesday, December 21, 2016

Mana Kamareddy

ఈ అమ్మాయి మంచు లక్ష్మీ, రోజా మరియు బాలకృష్ణ లాగ ఎంత బాగా డబ్స్ మాష్ చేసిందో చూడండి: వీడియో

ఈ అమ్మాయి మంచు లక్ష్మీ, రోజా మరియు బాలకృష్ణ మొదలగు నటి నటులను అనుకరించి ఎంత బాగా డబ్స్ మాష్ చేసిందో ఈ వీడియోలో చూడండి.


Read More

Tuesday, November 29, 2016

Mana Kamareddy

డెబిట్ కార్డ్ మాదిరిగా వెరైటీ వెడ్డింగ్ కార్డ్...


నిజామాబాద్:  దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద నోట్ల రద్దు కారణంగా నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెడుతున్న దృశ్య వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు నూతనంగా పెళ్లి చేసుకోబోయే ఒక జంట. నిజామాబాద్ నగరానికి చెందిన సాయి ప్రసన్న వివాహం దేవేందర్ తో డిసెంబర్ 3 వ తేదీన జరుగనున్న దృశ్య ట్రెండ్ కి తగ్గట్టుగా డెబిట్ కార్డ్ మాదిరిగా, డెబిట్ కార్డ్ సైజులో వెడ్డింగ్ కార్డ్ ని వెరైటీగా డిజైన్ చేయించారు.


Read More

Friday, November 25, 2016

Mana Kamareddy

బిత్తిరి సత్తి, సింగర్ గీత మాధురితో కలిసి పాట పాడాడు తెలుసా..!

తీన్మార్ వార్తలతో ప్రతి రోజు ప్రేక్షకులను అలరించే సత్తి అదే మన బిత్తిరి సత్తి పాటలు కూడా మస్తు పాడుతడు తెలుసా..ఇప్పటివరకు సత్తి యక్షనింగులు చేయటం చూసినం..అట్లనే బుర్ర కథలు, ఒగ్గు కథలు చెప్పటం చూసినం కానీ సత్తి సినిమా పాటలు పాడంగా మాత్రం సూడలేదు కదా..! ఈ మధ్య ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో బిత్తిరి సత్తి, సింగర్ గీత మాధురితో కలిసి పాడిన గువ్వా..గోరింకతో అనే పాట ఫేస్బుక్లో వైరల్ అయింది.
Click here to watch : తీన్మార్ బిత్తిరి సత్తి పాపులర్ వీడియోలు.



  


Read More

Monday, November 14, 2016

Mana Kamareddy

పవన్ కళ్యాణ్ ని అనుకరించి అదరగొట్టిన బుడ్డోడు: చిల్డ్రన్స్ డే స్పెషల్


చిల్డ్రన్స్ డే సందర్భంగా ఛాయ్ బిస్కెట్ అనే వెబ్సైటు వారు రూపొందించిన పవన్ కళ్యాణ్ స్పూఫ్ అదిరిపోయింది. ఆ వీడియో ఒక్కసారి చూడండి.


Read More

Thursday, September 29, 2016

Mana Kamareddy

అలనాటి నిజాం కాలంలో హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో..! (వీడియో)


హైదరాబాద్ మహా నగరం ఇప్పుడే కాదు నిజాం కాలంలో కూడా ఎలా ఉండేదో ఈ అద్భుతమైన ఈ అరుదైన వీడియో చూస్తే తెలుస్తుంది.


Read More

Thursday, September 08, 2016

Mana Kamareddy

వీణతో గండిపేట గండి మైసమ్మ పాట..

వీణతో తెలంగాణలో పాపులర్ బీట్ పాటైనా గండిపేట గండి మైసమ్మ పాటను ఈ కళాకారిణి ఏలా వాయించిందో ఈ వీడియోలో చూడండి.


Read More

Saturday, July 02, 2016

Mana Kamareddy

తెలుగు సినిమా పరిశ్రమకు 'బిచ్చగాడు' సినిమా నేర్పిన గుణపాఠం...


మన తెలుగు చిత్ర పరిశ్రమకు బిచ్చగాడు అనే ఈ మధ్య రీలీజ్ అయి ఘన విజయం సాధించి నేర్పుతున్న గుణపాఠం..


Read More

Friday, July 01, 2016

Mana Kamareddy

తీన్మార్ బిత్తిరి సత్తి పాపులర్ వీడియోలు..

ఈ మధ్యలో మన తెలంగాణలో బిత్తిరి సత్తి అంటే తెలియనివారుండరు..V6 అనే టీవీ ఛానెల్లో తీన్మార్ అనే ప్రోగ్రామ్ ద్వారా, ఏమి తెలియని అమాయకత్వపు మాటలతో అతను వేసే సెటైర్లు, డైలాగులే అతనికి ఎంతోమంది అభిమానులను సాధించిపెట్టాయి. మీ కోసం కొన్ని మంచి పేరుపొందిన బిత్తిరి సత్తి వీడియోలు పోస్ట్ చేస్తున్నాం..చూడండి.


Read More

Saturday, June 18, 2016

Mana Kamareddy

Top Five Best Haleem Spots in Hyderabad!


Top Five Best Haleem Spots in Hyderabad...


Read More

Wednesday, March 30, 2016

Mana Kamareddy

Flash Mob at Kamareddy During Children's Day (2015)

Flash Mob at Kamareddy Railway Station During Children's Day (2015) organised by Karthik Dance Academy.


Read More

Thursday, March 17, 2016

Mana Kamareddy

Cinema chupistha mava song Dance Performance by KDA, Kamareddy


Cinema chupistha mava song Dance Performance by KDA, Kamareddy.


Read More

Thursday, March 10, 2016

Mana Kamareddy

గడిచిన బాల్యాన్ని నేమరు వేసుకుంటూ...


ప్రతీది కృత్రిమంగా మారిన నేటి కాలంలో.. 


Read More

Saturday, February 06, 2016

Mana Kamareddy

శైలజ శైలజ అనే పాటని సెలబ్రిటీలు పాడితే..?

ఈమధ్యే వచ్చి బాగా పాపులర్ అయిన నేను శైలజ అనే సినిమాలోని శైలజ శైలజ.. అనే పాటని, హీరోలు, గాయకులు మరియు రాజకీయ నాయకులు పాడితే ఎలా వుంటుందో వినాలనుకుంటున్నారా..! అయితే వెంటనే ఈ క్రింది వీడియోని చూడండి. తన పేరు చివర మిమిక్రి అని పెట్టుకున్న మిమిక్రి రాజు అనే యువ కళాకారుడు తన మిమిక్రిని ఒక వీడియోలో పొందుపరిచి ఫేస్బుక్ లో పబ్లిష్ చేసాడు.


sailaja silaja song sing by Celebrities
sailaja silaja song sing by Celebrities
Posted by Raju Imitation Mimicry on Friday, February 5, 2016



Read More

Saturday, January 09, 2016

Mana Kamareddy

యువతను ఉర్రుతలుగిస్తున్న 'హైద్రవాద్' పతంగ్ పాట...


రంగులధి రంగు..కైటు పతంగు....అంటూ తెలంగాణ, పక్క హైదరాబాదీ స్టైల్ లో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయిన ఒక పాట యుట్యూబ్ లో యువకులను ఉర్రుతలుగిస్తోంది. పతంగులకు హైదరాబాద్ లో ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఓ రచయిత రాసిన పాటను రోలింగ్ రీల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వారు చిత్రీకరించారు. ఈపాటకు షాన్ అబ్దుల్ నవాబ్ దర్శకత్వం వహించగా కమ్రాన్ పెర్ఫార్మన్స్,  సంగీతం అందించాడు.
ఈ  హైదరాబాదీ స్టయిల్ సాంగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మీకోసం పోస్ట్ చేతున్నాం.
గి పాట చూడంగనే పతంగుల పండుగప్పుడు మన కామారెడ్డిల మనమ్బి యెట్లా ఎంజాయ్ చేస్తామో..మనకు కళ్ళముందు కనిపిస్తది.





Read More

Wednesday, July 15, 2015

Mana Kamareddy

'బాహుబలి' సినిమా గురించి కొన్ని ఆసక్తికర నిజాలు మీకోసం..


గత కొన్నిరోజుల క్రితం విడుదలై  సంచలనం రేపుతున్న 'బాహుబలి' సినిమా గురించి తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికర నిజాలు మన కామారెడ్డి వీక్షకుల కోసం..














Read More

Tuesday, July 14, 2015

Mana Kamareddy

ఒక ఆయనకి బాహుబలి సినిమా నచ్చలేదంట!! ఎందుకో చూడండి..

అవును భయ్, నాకు బాహుబలి సినిమా అసల్కే నచ్చలేదు. నచ్చలేదంటే  నచ్చలేదు అంతే. జర తిట్టుడు షురువు చెయ్యొద్దు  ఆగుండ్రి  ఎందుకు నచ్చలేదో లెక్కలేసి మరీ జెప్త.. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది కారణాలను ఒక్కొక్కటినిపిస్త మీరూ వినుండ్రి.  విన్నాక జెపుండ్రి  మీరే,  నేను జెప్పింది కరెక్టో కాదో.

నెంబర్ 1:
స్క్రీన్ మీద  పేర్లు పడేటప్పుడు  ఎలా ఉండాలి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ తీస్మార్ ఖాన్, తోపు , తురుము హాం.. ఢాం .. భాం అని ఉండాలె… అప్పుడు గద ఈలలు , గోలలు వచ్చేది. ఫ్చు…..పేర్లు పడేటప్పుడు హీరో ఇంట్రడక్షన్ల జల్లుదామనుకొని  నే చించుకొచ్చిన కాగితాలన్నీ వేస్ట్ అయినయ్.

నెంబర్ 2 :
సినిమా మూడేళ్లు తీస్తరా… అరె రామ్ గోపాల్ వర్మ దొంగలమూఠ  లెక్క  అయిదు రోజుల్లో  సినిమా తీసినా నేను చూస్తగదా.. దానికి మూడేళ్లు తీసుడు. అందులనే ఆయన ఇంత లావు పెరిగిండు, ఈయన ఇంత తగ్గిండు ఇదంతా ఎందుకు భయ్… నేను సినిమా జూడనికి వచ్చిననా.. లేక వాళ్ల బరువులను కొలవనికి వచ్చిననా? నాకే సమజ్ అయితలేదు.

నెంబర్3 :
బిల్లా సినిమాలో బికినిలో ఉన్న అనుష్కను జూసినోడి చేతనే చినిగిన చీర కట్టిన అనుష్కను జూపించిండ్రు ఇదేమన్నా న్యాయమా మీరే జెప్పుండ్రి. అరె ఆమె డై హర్ట్ ఫ్యాన్ని నేను, నాకే హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది ఆమెను అలా చూసి.

నెంబర్ 4 :
నాయనా జక్కన్న ఆ చెక్కుడు అవసరమా మనకి కట్టె, కొట్టే,  తెచ్చే…. లాగా చూపించాల్సిన మాయిశ్మతీ రాజ్యాన్ని…డండడాం… డరడరడరడరడర డండంఢాం అంటూ అబ్బో  బబ్బిలీకం లాగా సాగదీసి సాగదీసి సంపిండు ఆ డైరెక్టర్ సారు అవునా కాదా?

నెంబర్ 5:
గంత బడ్జెట్ ఎందుకు ఆయుధాల పాలు , సెట్టింగ్ ల పాలు  జేసిండ్రో నాకైతే  అర్థం కాట్లేదు… అరె సీన్ ల కోసం బల్గేరియా పోవాల్నా… మా గండిపేట చెరువో, మా ఊరి గుట్టల్నో, ఖమ్మం అడవుల్నో, ఈఖాఖపట్నం ఒడ్డున నో తీస్తే పోదు, అదిరిపోదు.

నెంబర్ 6:
హీరో తో గవేవో అర్థం గాని  డైలాగ్ లు జెప్పించుడెందుకు…  గుద్దుతా, సంపుతా, నరుకుతా, తొడకొడతా, ఛాలెంజ్, సూసుకుందాం.. అహె ఖబర్థార్ లాంటి డైలాగ్ లే లేకపాయె…   అసలు ప్రభాస్, రానాలు  మాట్లాడింది తెలుగా? లేక సంస్కృతమా సమజ్ గాలె!

నెంబర్ 7:
లైన్ల నిలబడి, తోసుకొని, తోసుకొని,  పోలీసు దెబ్బలు తిని,  చివరాఖరుకి సినిమా చూస్తుంటే 300 మంది యోధులది కొంత, మగధీర ది కొంత, కన్నడ మయూరిది కొంత అతికించి జూపిచ్చురు.. దీని బదులు ఈ సీన్ లింకు ఇది , ఆసీన్ లింక్ ఇది అని ఇస్తే వచ్చి యూట్యూబ్ లా జూసుకునే వాడిని కదా!

నెంబర్ 8:
కామెడీ, కామెడీ ఎక్కడ..?  అరె అల్లరి నరేష్ సినిమాలు  కలెక్షన్ల వరద పారించడానికి కారణమే  కామెడీ. అంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కామెడీని నువ్వు  ఎట్టా పక్కన పెట్టావ్ !  గింత పెద్ద సినిమా తీసి బ్రహ్యనందాన్నో, ఆలినో ఆఖరికి సప్తగిరి నో వాడుకోవొచ్చు కదా.

నెంబర్ 9:
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అటువంటి పాట కానీ, ఆ.. అంటే అమలాపురం లాంటి ఊపు ఉన్న సాంగ్ ఒక్కటైనా ఉందా.. అంత బడ్జెట్ పెట్టినవ్ కానీ ముమ్మైత్ ఖాన్నో, మల్లికా శెరావత్ నో, సన్నీ లియోన్ తోనో ఓ ఐటమ్ సాంగ్ జేయిస్తే అదిరిపోయేది కాదో….!

ఇగో ఇవి నా కారణాలు నాకెందుకు బాహుబలి నచ్చలేదో జెప్పడానికి మీరేమంటారు.అవునా కాదా! దయచేసి తిట్టకండ్రి నా ఇంటన్షన్ అర్థం చేసుకోండి. పోయి దోస్తును కలవాలే  ఛాయ్ తాగనికి.

ఇట్లు.
తోపు ఖాన్ ( ఓ మంచి విమర్శకుడు)


Read More

Thursday, July 02, 2015

Mana Kamareddy

కాష్ ఫర్ వోట్ పై సోషల్ మీడియా ఫన్నీ పంచ్ సెటైర్లు, డైలాగులు..

కాష్ ఫర్ వోట్ పుణ్యమాని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరపతిని అమాంతం తగ్గించేసారు మన తెలంగాణా నేటిజేన్లు. రకరకాల కంమెంట్లతో,నిజంగా చెప్పాలంటే ఒక ఆట ఆడుకున్నారు. మన వాళ్ళ క్రియేటివిటీ చూపించటానికి  పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజ్ సెటైర్లను  మన కామారెడ్డి సంపాదించింది. ఈ ఫోటోలను చూస్తూ కాసేపు నవ్వుకోండి...









Credit: Politicalpunches Facebook Page



Read More

Friday, June 26, 2015

Mana Kamareddy

తెలంగాణా స్టైల్లో డబ్స్ మాష్ చేస్తే ఎలా వుంటుందో చూడండి! :వీడియో

తెలంగాణా స్టైల్ లో కళాకారులను, రాజకీయ నాయకులను అనుకరిస్తూ డబ్స్ మాష్ చేస్తే ఎలా వుంటుందో ఈ క్రింది వీడియో చూడండి. విచిత్రం ఏమిటంటే ఇందులో డబ్స్ మాష్ సీమంధ్రాకు చెందిన విస్వాంత్ నాయుడు చేయడం!!



Read More

Thursday, June 25, 2015

Mana Kamareddy

ముద్దులొలికే పోలార్ బేర్ అనే జంతువు యోగ చేస్తే ? (Gallery)

శీతల ప్రదేశాలలో వుండే పోలార్ బేర్ అనే ముద్దులొలికే జంతువు యోగ చేస్తే చూడ ముచ్చటగా వుంటుంది కదూ!!








Read More
Mana Kamareddy

Beautiful Inside view of Paigha and Qutub Shahi Tombs, Hyderabad (Video)

Hyderabad isn't just about Charminar, old city and the narrow lanes. There's more to that, beautiful architecture and insanely detailed designs to each and every structure. 
Here's the inside look at Paigha and Qutub Shahi Tombs.

Hyderabad:Memories - Volume I from Kala Media on Vimeo.




Read More