నిజామాబాద్: దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద నోట్ల రద్దు కారణంగా నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెడుతున్న దృశ్య వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు నూతనంగా పెళ్లి చేసుకోబోయే ఒక జంట. నిజామాబాద్ నగరానికి చెందిన సాయి ప్రసన్న వివాహం దేవేందర్ తో డిసెంబర్ 3 వ తేదీన జరుగనున్న దృశ్య ట్రెండ్ కి తగ్గట్టుగా డెబిట్ కార్డ్ మాదిరిగా, డెబిట్ కార్డ్ సైజులో వెడ్డింగ్ కార్డ్ ని వెరైటీగా డిజైన్ చేయించారు.