Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Videos. Show all posts
Showing posts with label Videos. Show all posts

Friday, April 14, 2017

Mana Kamareddy

రాత్రి పూట ప్రపంచం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి..

రాత్రి పూట ప్రపంచ దేశాలు ఎలా కనబడుతాయో తెలుపటానికి అమెరికా అంతరిక్షకేంద్రం నాసా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోతో పాటు గత సంవత్సరంలో విడుదల చేసిన వీడియోను గమనిస్తే ప్రపంచంలోని కొన్ని దేశాలతో పాటు, ముఖ్యంగా మన దేశంలో జరిగిన మార్పులు చూడవచ్చు.



Read More

Tuesday, February 28, 2017

Mana Kamareddy

చిన్న వయసులో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాలావత్ బయో పిక్(సినిమా) ట్రైలర్..

అతి చిన్న వయసులో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, నిజామాబాద్ జిల్లాకి చెందిన పూర్ణ మాలావత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలకేంద్రంలో వున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న పూర్ణ గురించి ఒక బయో పిక్ (సినిమా) త్వరలో హిందిలో వెండి తెరపై రాబోతుంది. పూర్ణ అనే పేరుతో బాలికలు ఏదైనా సాధించగలరు అనే కాప్షన్ తో తెరపై రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బయో పిక్ ట్రైలర్ ని ఈ మధ్యనే విడుదల చేసారు. ఈ చిత్రం వచ్చే మార్చి నెలలో విడుదల కానుంది. ఆ ట్రైలర్ మీకోసం..



Read More

Wednesday, January 25, 2017

Mana Kamareddy

యువత కష్టంతో పాటు ఇష్టపడి ముందుకెళ్ళాలి: కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి

యువత కష్టంతో పాటు ఇష్టపడి చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. కామారెడ్డి ఛాంబర్ అఫ్  కామర్స్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్  నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ గారు సమాధానాలు చెప్పారు. ఈ కార్యాక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


Read More

Thursday, December 22, 2016

Mana Kamareddy

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి ఒక చిన్న వీడియో..

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. అంతటి మహానుభావుడి గురించి ఒక చిన్న వీడియో..



Read More

Thursday, December 08, 2016

Mana Kamareddy

ప్రొఫెసర్ కోదండరాం తో స్పెషల్ ఇంటర్వ్యూ : వీడియో


'బంగారు తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంతా ఆత్మ గౌరవం తో బ్రతికినప్పుడే దానికి అర్థం, అధికారం లో ఒకరిద్దరు బ్రతికితే కాదు, తెలంగాణ ఉద్యమం లో ప్రజల బ్రతుకుల గురించి ఆశించింది కొండంత నేడు జరుగుతున్నది గోరంత' అని అంటున్న ప్రొఫెసర్ కోదండరాం తో స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం..


Read More

Thursday, October 06, 2016

Mana Kamareddy

సైన్యం నిర్వహించే సర్జికల్ స్ట్రైక్స్ ఎలా జరుగుతాయో తెలుసా..? అయితే ఈ వీడియో తప్పక చూడండి.

మధ్యే మన సైన్యం, పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి కొంతమంది ఉగ్రవాదులను మట్టు బెట్టింది. సాధారణంగా సర్జికల్ స్ట్రైక్స్ ఎలా జరుగుతాయో చాలా మందికి తెలియదు. సర్జికల్ స్ట్రైక్స్ ఎలా జరుగుతాయో ఈ వీడియోలో చూడండి.


Read More