తెలంగాణ సీఎం కెసిఆర్ గారు పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఏవిధంగా వుందో ప్రత్యేకంగా సర్వే చేయించారట!! ఈ క్రింద చూపించిన ఫొటోలో S1 అంటే పాత సర్వే వివరాలు అలాగే S2 అంటే కొత్త సర్వే వివరాలు అన్నమాట. మన కామారెడ్డి జిల్లాలో వున్న ఎమ్మెల్యేల పనితీరు చూస్తే గత సర్వే ఫలితాలకంటే కన్న కొంత మెరుగైన పరిస్థితి కనబడుతుంది.
ఎమ్మెల్యేల పనితీరులో పెరుగుదల కూడా అంకెల పరంగా చూసినా కొంత తక్కువే అనేది రిపోర్ట్ లో చూపిస్తున్న అంకెలే చెప్తున్నాయి.
రానున్న కాలంలో ఇంకా బాగా పనిచేసి కామారెడ్డి జిల్లాని రాష్ట్రంలోనే ఒక మంచి స్థానంలో నిలబెట్టవలసిన భాద్యత కూడా మన ఎమ్మెల్యేలపైనే వుంది. ఈ సర్వే ఫలితాలను కూడా కొన్ని మీడియా హౌస్ లకు బహిరంగంగానే ప్రభుత్వం లీక్ చేసినట్టు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ మీ కోసం:
Source: ముచ్చట
Source: ముచ్చట